ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కందమాత అలంకారంలో రాజరాజేశ్వరీదేవి

ABN, First Publish Date - 2022-10-01T05:39:36+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో రాజరాజేశ్వరీదేవి అమ్మవారు శుక్రవారం స్కందమాత అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.

స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, సెప్టెంబరు 30:  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో  రాజరాజేశ్వరీదేవి అమ్మవారు శుక్రవారం స్కందమాత అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఐదోరోజు ఉదయం రాజరాజేశ్వరి అమ్మవారికి మహాభిషేకం, లలిత సహస్రనామ సహిత చతుష్షష్ట్యోపచార పూజ నిర్వహించారు. సాయంత్రం  పార్వతీ రాజరాజేశ్వరస్వామి, లక్ష్మీఅనంతపద్మనాభస్వామివారలను నంది-హనుమంత వాహనాలపై ఆలయ ఆవరణలో ఊరేగించారు.  


Updated Date - 2022-10-01T05:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising