ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గనుల్లో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలి

ABN, First Publish Date - 2022-07-12T05:28:50+05:30

భూగర్భ గనుల్లో నిర్దేశిం చిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని జీఎంలకు డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌, డైరెక్టర్‌(పా) బలరాంనాయక్‌, డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) సత్యనారా యణ సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆర్‌జీ-1 జీఎం, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


- జీఎంలతో డైరెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌

గోదావరిఖని, జూలై 11: భూగర్భ గనుల్లో నిర్దేశిం చిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని జీఎంలకు డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌, డైరెక్టర్‌(పా) బలరాంనాయక్‌, డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) సత్యనారా యణ సూచించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌జీ-1 నుంచి జీఎం కల్వల నారాయణ పాల్గొన్నారు. ఏరియాల వారీగా భూగర్భ గనుల్లో నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, తీసుకోవా ల్సిన జాగ్రత్తలు, ప్రణాళికల పై చర్చించారు. భూగర్భ గనుల్లో నిర్దేశిం చిన బొగ్గు ఉత్పత్తిని సాధించడానికి పూర్తిస్థాయిలో యంత్రాలను వినియో గించాలని, అదే విధంగా మ్యాన్‌ పవర్‌ వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వన్‌ గ్రూప్‌ ఏజెంట్‌ సైదులు, 11గ్రూప్‌ ఏజెంట్‌ చిలుక శ్రీనివాస్‌, ఓసీపీ5 పీఓ చంద్రశేఖర్‌, డీజీఎం ఆంజనేయులు, మేనేజర్లు నెహ్రూ, రమేష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-12T05:28:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising