ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం చేయాలి

ABN, First Publish Date - 2022-03-05T05:42:24+05:30

సబ్‌కీ యోజన, సబ్‌కా వికాస్‌ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పను లకు సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): సబ్‌కీ యోజన, సబ్‌కా వికాస్‌ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పను లకు సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నా రు. శుక్రవారం జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో సబ్‌కీ యోజన, సబ్‌కీ వికాస్‌ కార్యాక్రమంలో భాగంగా 2022- 23 సంవత్సరానికి జిల్లా అభివృద్ధి ప్రణాళికపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ 2022 - 23 సంవత్సరానికి అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లా పరిషత్‌ రూ.1.39 కోట్ల నిధులకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని ఆదేశాలు వచ్చాయన్నారు. జిల్లా లోని మండల పరిషత్‌ల రూ.2.75 కోట్ల నిధులుకు సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి ఈ నెల 10 నుంచి 23వ తేదీలోగా ఈ గ్రామ్‌ స్వరాజ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరి షత్‌ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, జడ్పీటీసీలు లక్ష్మణ్‌రావు, నర్సయ్య, విజయ, కళావతి, మంజుల, మీనయ్య, ఉమకొండయ్య, రవి, వాణి, కుమార్‌, ఎంపీపీలు మానస, స్వరూప, వెంకటరమణారెడ్డి, రేణుక, బూల, చంద్రయ్యగౌడ్‌, కరుణ, లావణ్య, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు చాంద్‌పాషా, హైమద్‌, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో రవీందర్‌, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, డీఈవో రాధాకిషన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T05:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising