ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొనాలి

ABN, First Publish Date - 2022-08-15T05:25:45+05:30

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకోని మంగళవారం నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు అన్నారు.

మాట్లాడుతున్న సీఐ రాజశేఖర్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు

కోరుట్ల, ఆగస్టు 14: స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకోని  మంగళవారం నిర్వహించే  సామూహిక జాతీయ గీతాలాపనలో  అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు అన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ సమావేశ మందిరంలో ఆదివారం మున్సిపల్‌ కమిషనర్‌ అయాజ్‌తో కలిసి పట్టణంలోని పలు పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఐ మాట్లాడారు. పట్టణంలో మున్సిపల్‌, పోలీసు శాఖ అధ్వర్యంలో  మంగళవారం  ఉదయం 11:30 నిమిషాలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజలు భాగస్వామ్యులు అయ్యే విధంగా అవగాహన కల్పించాలని సూచిం చారు.  సమావేశంలో డీఈఈ అభినయ్‌, ఎస్‌ఐలు సతీష్‌, శ్యామ్‌ రాజు, మండల విద్యాదికారి నరేషం, మేనేజర్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు తదిత రులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-15T05:25:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising