ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-10-05T06:05:55+05:30

జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి.

కోరుట్ల కుంకుమ పూజలో పాల్గొన్న దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పలు దుర్గాదేవీ మండపాలల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు జరిపారు. మెట్‌పల్లిలోని 14,15వ వార్డులలో స్నేహసేన సొసైటీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాదేవీ నవరాత్రో త్సవాల్లో భాగంగా పలు ప్రత్యేక పూజలను భక్తులు చేశారు.

కోరుట్ల: పట్టణంలోని వివిధ దేవాలయాలు మండపాల వద్ద శరన్నవరాత్సోత్సవాలు కన్నుల పండవగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని వెంకటేశ్వర, అష్టలక్ష్మి దేవాయాలలో బహోత్సవాలు కోటి నవదుర్గ, దుర్గాదేవి, అభయ ఆంజనేయ స్వామి, త్రిశఽక్తి దేవాలయాలతో పాటు పలు వార్డులలో వివిధ మండపాల వద్ద శరన్నవరాత్సోత్సవాలలో భాగంగా చండీ హోమంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహింస్తున్నారు. తిశక్త దేవాలయంలో తులాభారం కార్యాక్రమాన్ని నిర్వహించంగా భక్తులు తులాభారంలో పాల్గొన్న మొక్కులు చెల్లించుకున్నారు. పలు మండపాల వద్ద కుంకుమ పూజ కార్యాక్రమాలను జరుపగా మహిళలు అదిక సంఖ్యలో పూజలో పాల్గొన్న మొక్కులు చెలించుకు న్నారు. పలు మండపాలలో అమ్మవారు మహిషా సురమర్థిని అవతారంలో దర్మనం ఇచ్చారు. వెంక టేశ్వర దేవాలయంలో స్వామి అంజనేయ స్వామి, అష్ట లక్ష్మి దేవాలయంలో లక్ష్మి దేవి గజవాహనంపై దర్శనం ఇచ్చారు. ప్రత్యేక తయారు చేసిన వాహనాల ద్వార స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వగా మహిళలు మంగళహార తులతో స్వాగతం పలికారు. అయా కార్యక్రమాలల దేవాలయ నిర్వహకులు పాల్గొన్నారు. 

వెల్గటూర్‌: మండలంలోని వివిధ గ్రామాలలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. వెల్గటూర్‌ ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో నెలకొల్పిన దుర్గామాత సోమవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిచ్చింది. మండపం వద్ద హోమం నిర్వహించారు. పాషిగామ, అంబారిపేట, రాజారాంపెల్లి, చెర్లపెల్లి, గొడిశెలపేట, పైడిపెల్లి గ్రామాలలో నెలకొల్పిన దుర్గామాతకు భవాని మాల ధారులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడిపెల్లిలో అమ్మవారు మహిషాసురమర్ధిని రూపం లో దర్శనమిచ్చింది. నిర్వాహకులు దీపోత్సవం, కు శ్మాండపూజ కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - 2022-10-05T06:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising