ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

ABN, First Publish Date - 2022-10-17T05:35:59+05:30

జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు ముగిశాయి.

షాట్‌పుట్‌ వేస్తున్న క్రీడాకారిణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కరీంనగర్‌ స్పోర్ట్స్‌, అక్టోబరు 16: జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు ముగిశాయి. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి జంప్స్‌, త్రోస్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అథ్లెటిక్స్‌ ట్రాక్‌ వర్షం నీటితో నిండిపోవడంతో రన్నింగ్‌ పోటీలను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశామని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్‌, కడారి రవి తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభచాటిన క్రీడాకారులను ఈ నెల 22, 23 తేదీల్లో హన్మకొండలోని జేఎన్‌ఎం స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఎం చంద్రశేఖర్‌, హరికిషన్‌, పీడీలు హరినాథ్‌, శ్రీనాథ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T05:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising