ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడానికి మంత్రి కేటీఆర్‌ కృషి

ABN, First Publish Date - 2022-12-31T00:13:54+05:30

సిరిసిల్లను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడానికి మంత్రి కేటీఆర్‌ అహర్నిషలు కృషి చేస్తున్నారని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పి చైర్‌ పర్సన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 30 : సిరిసిల్లను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడానికి మంత్రి కేటీఆర్‌ అహర్నిషలు కృషి చేస్తున్నారని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు వార్డులు పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ వూట్లాడుతూ కరోనా మరోసారి విజృంభించే అవకాశం ఉందని, వైద్యులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆస్పత్రిలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌, ఇతర వ్యాధుల చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు, ఆర్‌ఎంవో నాగరాజు, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising