ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రిలో విధుల్లో చేరిన వైద్య సిబ్బంది

ABN, First Publish Date - 2022-01-13T05:46:45+05:30

రామగుండం మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఉన్న గోదావరిఖని మెడికల్‌ జనరల్‌ ఆసుపత్రిలో బుధవారం 119మంది వైద్య సిబ్బంది విధుల్లో చేరారు.

జాయినింగ్‌ రిపోర్టు ఇస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణ్‌నగర్‌, జనవరి 12: రామగుండం మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఉన్న గోదావరిఖని మెడికల్‌ జనరల్‌ ఆసుపత్రిలో బుధవారం 119మంది వైద్య సిబ్బంది విధుల్లో చేరారు. తమ జాయినింగ్‌ రిపోర్టులను ఆర్‌ఎంఓ భీష్మ, జూనియ ర్‌ అసిస్టెంట్‌ రామయ్యలకు అందజేశారు. 112మంది స్టాఫ్‌ నర్సులు, ఇద్దరు ఫార్మాసిస్టులు, ఇద్దరు హెల్త్‌ ఎడ్యుకేటర్లు, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు, ఒక ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ విధుల్లో చేరారు. ఈ ఏడాది వైద్య బోధన తరగతులు ప్రారంభంకాను న్న నేపథ్యంలో గోదావరిఖని మెడికల్‌ జనరల్‌ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకాన్ని చేపట్టారు. మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన హిమబిందు ఆసుపత్రిలో కావాల్సిన సిబ్బందిని రిక్రూట్‌మెంట్‌ చేస్తున్నారు. వివిధ ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బంది బదిలీపై గోదావరిఖని ఆసుపత్రికి వస్తున్నారు. వీరికి వసతుల కల్పన కోసం కూడా ఇప్పటికే సింగరేణితో పాటు వివిధ హాస్టళ్లను ప్రిన్సిపాల్‌ హిమబిందు పరిశీలించారు. 

Updated Date - 2022-01-13T05:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising