ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదులకు రక్షణ కల్పించాలి

ABN, First Publish Date - 2022-02-18T05:29:08+05:30

రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లే కుండా పోయిందని, దీని కోసం రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాల ని గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బల్మూ రి అమరేందర్‌రావు, జవ్వాజి శ్రీని వాస్‌ డిమాండ్‌ చేశారు.

‘ఖని’లో ధర్నా చేస్తున్న న్యాయవాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విధులు బహిష్కరించి ధర్నా, నిరసనలు

కోల్‌సిటీ, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లే కుండా పోయిందని, దీని కోసం రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాల ని గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బల్మూ రి అమరేందర్‌రావు, జవ్వాజి శ్రీని వాస్‌ డిమాండ్‌ చేశారు. గురువా రం గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా 6వ అదనపు న్యాయస్థానం ఎదుట మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెలుకల పద్మజ, ముచ్చకుర్తి కుమార్‌, వేల్పుల మురళీధర్‌యాదవ్‌, శైలజ, శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, పంగ శంకర్‌, ఏలేశ్వరం చంద్రమౌళి, పెద్దెల్లి ప్రకాష్‌, గజెల్లి వెంకటేశ్వర్లు, పులిపాక రాజ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, రేష్మ, ప్రసన్న, సుజాత, జ్యోతి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-02-18T05:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising