ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-13T05:48:49+05:30

ప్రయాణీకుల భద్రతతో పాటు సురక్షిత మైన ప్రయాణం కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు పాటించాలని పె ద్దపల్లి ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజు డ్రైవర్లకు సూచించారు.

ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ట్రాఫిక్‌ ఏసీపీ

సుల్తానాబాద్‌, జనవరి 12: ప్రయాణీకుల భద్రతతో పాటు సురక్షిత మైన ప్రయాణం కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు పాటించాలని పె ద్దపల్లి ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజు డ్రైవర్లకు సూచించారు.ప్రయాణీకులను చేరవేసే ఆటో డ్రైవర్లతో స్థానిక ఐబీ చౌరస్తా వద్ద బుధవారం కౌన్సిలింగ్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఓమిక్రాన్‌ విస్తృతం గా వ్యాప్తిచెందుతున్న నేపాథ్యంలో అన్ని రకాల జాగ్రత్లలు పాటించాలని ప్రతీ అటోలో శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యంగా మా స్కు ధరించని వారిని ఆటోలో ఎక్కించుకోవద్దని సూచించారు. డైవర్లం తా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తూ లైసెన్సుతో పాటు వాహనానికి చెందిన అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. కొ విడ్‌ వ్యాప్తి నియంత్రణకు ఆటోడ్రైవర్లు సహకరించాలన్నారు. కార్యక్రమం లో సీఐ అనిల్‌కుమార్‌, ఎస్‌ఐ దత్తు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-13T05:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising