ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికుల హక్కుల కోసం పోరాడిన నేత కేఎల్‌ మహేంద్ర

ABN, First Publish Date - 2022-08-13T05:43:37+05:30

కార్మికోద్యమ నేత, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి, ప్రపంచ కార్మిక సంఘాల మాజీ అధ్యక్షుడు దివంగత కేఎల్‌ మహేంద్ర అని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు కొని యాడారు.

కేఎల్‌ మహేంద్ర చిత్రపటానికి పూలమాల వేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణ్‌నగర్‌, ఆగస్టు 12: కార్మికోద్యమ నేత, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి, ప్రపంచ కార్మిక సంఘాల మాజీ అధ్యక్షుడు దివంగత కేఎల్‌ మహేంద్ర అని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు కొని యాడారు. కేఎల్‌ మహేంద్ర 15వ వర్ధంతిని స్థానిక భాస్కర్‌భవన్‌లో నిర్వహించారు. మహేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో, ప్రపంచంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కేఎల్‌ మహేంద్ర అన్నారు. రంగు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మడ్డి ఎల్లయ్య, గోషిక మోహన్‌, తాళ్లపల్లి మల్లయ్య, మద్దెల దినేష్‌, రమేష్‌ కుమార్‌, బుర్ర భాస్కర్‌, బండి మల్లేష్‌, శంకరయ్య, చంద్రశేఖర్‌, సూర్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising