ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karimnagarలో యువతి దారుణ హత్య

ABN, First Publish Date - 2022-01-08T16:27:56+05:30

జిల్లాలోని మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామ శివార్లలోని గుట్టలో యువతి వరలక్ష్మి (19) దారుణ హత్యకు గురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: జిల్లాలోని మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామ శివార్లలోని గుట్టలో యువతి వరలక్ష్మి (19) దారుణ హత్యకు గురైంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. వరలక్ష్మి కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు తిమ్మాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో యువతిని ప్రియుడు అఖిల్(22) హత్య చేసినట్లు బయటపడింది. కుళ్ళిన స్థితిలో వరలక్ష్మి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని  పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-01-08T16:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising