ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన ధరలు తగ్గించాలి

ABN, First Publish Date - 2022-04-04T06:14:30+05:30

పెంచిన డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

విలేకరులతో మాట్లాడుతున్న ఈర్ల కొమురయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 3: పెంచిన డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కరోనా నుంచి ప్రజలు తేరుకోకముందే ధరలు పెంచుతూ నడ్డి విరుస్తున్నారన్నారు. కుటుంబాలు గడవమే కష్టంగా మారిందన్నారు. రాష్ట్రం ప్రభుత్వం విద్యు త్‌చార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అ లసత్వం చేయకుండా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సుతారి లక్ష్మన్‌, వి య్‌కుమార్‌, రాజయ్య, ఊట్ల కిరణ్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-04-04T06:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising