ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకట్టుకున్న సాంస్కృతిక వేడుకలు

ABN, First Publish Date - 2022-08-15T05:55:00+05:30

స్వాతంత్య్ర భారత్‌ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సిరిసిల్ల సినారె కళామందిరంలో ఆదివారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌, జిల్లా విద్యాశాఖ సౌజన్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రారంభిస్తున్న చైర్‌పర్సన్‌ జిందం కళ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) స్వాతంత్య్ర భారత్‌ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సిరిసిల్ల సినారె కళామందిరంలో ఆదివారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌, జిల్లా విద్యాశాఖ సౌజన్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  దేశభక్తిని చాటుతూ 12 పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన ఇచ్చారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర భారత్‌ వజ్రోత్సవాల ద్వారా దేశభక్తి పెరుగుతుందని, విద్యార్థి దశలోనే త్యాగధనుల చరిత్రలు తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీపీఆర్వో ధశరథం, డీఈవో రాధాకిషన్‌, కౌన్సిలర్‌ భూక్య రెడ్డినాయక్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-15T05:55:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising