ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్నను దర్శించుకున్న ఐజీ ప్రభాకర్‌రావు

ABN, First Publish Date - 2022-06-02T06:33:18+05:30

వేములవాడ రాజరాజేశ్వరస్వామిని ఐజీ ప్రభాకర్‌రావు బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

పూల మొక్క అందజేస్తున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ టౌన్‌, జూన్‌ 1: వేములవాడ రాజరాజేశ్వరస్వామిని ఐజీ ప్రభాకర్‌రావు బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంత రం అర్చకులు ఆయనను ఆశీర్వదిం చారు.  ఆలయ పర్య వేక్షకులు రాజన్న ప్రసాదాన్ని అందజేశారు. అంతకుము ందు ఎస్పీ రాహుల్‌ హెగ్డే పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.  అడిష నల్‌ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌, టౌన్‌ సీఐ వెంకటేష్‌ ఉన్నారు. 


Updated Date - 2022-06-02T06:33:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising