ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంథనిలో జోరు వర్షం

ABN, First Publish Date - 2022-08-07T06:03:11+05:30

మంథని ప్రాం తంలో శనివారం సాయంత్రం గంట పాటు జోరుగా వర్షం కురిసింది.

మంథనిలో కురుస్తున్న వర్షం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇళ్లలోకి చేరిన డ్రైనేజీ నీరు 

- రోడ్లపై ప్రవహించిన వరద నీరు

మంథని, ఆగస్టు 6: మంథని ప్రాం తంలో శనివారం సాయంత్రం గంట పాటు జోరుగా వర్షం కురిసింది. వా తావరణంలో మార్పులు చోటుచేసుకొ ని నల్లటి మేఘాలు కమ్ముకొని భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని సత్యసాయినగర్‌లోని పలు ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. నీటిని బయటకు పంపడానికి నానాపాట్లు పడ్డారు.  స త్యసాయినగర్‌, పద్మశాలివీధి, దొంతు లవాడ, గాంధీచౌక్‌ తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపైన మోకాలు లోతు వరద నీరు కొద్దిసేపు ప్రవహించింది. బస్టాండ్‌ సైతం జలమయమైంది. గత నెల 12, 13 తేదీల్లో భారీ వర్షాల కారణంగా సంభించిన భారీ వరదలతో అన్ని విధాలుగా నష్టపోయిన జనం ఇంకా తేరుకోక ముందే ఒక గంటపాటు కురిసిన భారీ వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే కొద్దిగంటల పాటు ఇలానే జోరుగా వర్షం కురిస్తే ఎలాగని జనం ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-08-07T06:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising