ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు గాంధీ చిత్రం ప్రదర్శన

ABN, First Publish Date - 2022-08-10T05:34:38+05:30

Gandhi film screening for students

పెద్దపల్లిలోని థియోటర్‌లో విద్యార్థులతో కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పరిశీలించిన కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ
పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు 9: భారత  స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గాంధీ సినిమా ప్రదర్శన మంగళవారం ప్రారంభమైందని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ తెలిపారు. మంగళ వారం పెద్దపల్లిలోని సంగీత థియేటర్‌లో జరుగుతు న్న గాంధీ చిత్రప్రదర్శనను కలెక్టర్‌ సందర్శించారు. విద్యార్థులతో కలిసి జాతీయగీతం ఆలపించారు. జిల్లాలోని ఏడు థియేటర్‌లలో  సినిమా ప్రదర్శన ప్రారంభమైందని, ప్రతి రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సినిమాను ప్రదర్శిస్తారన్నారు. పెద్దపల్లిలోని సంగీత థియేటర్‌, శ్రీనివాసలో, రామగుండంలో నాలుగు థియేటర్‌ లు, కమాన్‌పూర్‌లో ఒక థియేటర్‌లో గాంధీ సినిమా ప్రదర్శిస్తున్నారని తెలిపారు. థియేటర్‌లో జాతీయ గీతాన్ని వినిపించా లని, థియేటర్‌ ఎదుట జాతీయ జండా మాదిరిలో విద్యుత్‌ దీపాలను అలంకరించాలని థియేటర్‌ యజమాన్యాన్ని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట  డీఈవో మాధవి, పెద్దపల్లి తహసీల్దార్‌ సుధాకర్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-08-10T05:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising