ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల సంక్షేమానికి కృషి

ABN, First Publish Date - 2022-03-05T06:30:07+05:30

పేదల సంక్షేమానికి ప్ర భుత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

మల్లాపూర్‌ గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేస్తున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

ధర్మారం, మార్చి 4: పేదల సంక్షేమానికి ప్ర భుత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లాపూర్‌ గురుకుల విద్యాలయాన్ని మంత్రి తనిఖీ చేశారు. విద్యాలయంలొ మౌలిక సదుపాయాల గురించి మంత్రి బాలికలను అడిగి తెలుసుకున్నారు. భోజ నశాలను, శిథిలావస్థకు చేరుకున్న గదులను మంత్రి పరిశీలించారు. విద్యాలయంలో పరిశుభ్ర తను పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపా ల్‌కు సూచించారు. ధర్మారంలో స్టార్‌ మహిళ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. నందిమేడారంలో గల సామాజిక ఎస్సీ భవన నిర్మాణానికి ఆయన శం కుస్థాపన చేశారు. గ్రామంలో నిర్మించిన సీసీరోడ్ల నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. దొంగతుర్తి గ్రామం లో పలు అబివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాసన  చే శారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, నంది మేడారం సింగిల్‌విండ్‌ చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, పత్తి పాక సింగిల్‌విండో చైర్మన్‌ నోముల వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు సామంతుల జానకీ, సత్తయ్య, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T06:30:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising