ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిష్టిబొమ్మల దహనాలు

ABN, First Publish Date - 2022-02-10T06:30:26+05:30

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నిరసనలు అందోళనతో బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా భగ్గుమంది.

సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - మోదీ తీరుపై భగ్గుమన్న టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులు 

- ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నిరసనలు అందోళనతో బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా భగ్గుమంది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రధాని నరేంద్రమోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, తెలంగాణపై చూపుతున్న వివక్షతను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌నాయకులు మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ తీరును నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మలను దహనం చేయడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులపై కేసులు నమోదు చేయాలని పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మానేరు బ్రిడ్జి నుంచి గులాబీ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నల్లజెండాలతో నిరసనలు తెలుపుతూ అంభేద్కర్‌ చౌరస్తా వద్దకు చేరుకోని ధర్నా నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు   


Updated Date - 2022-02-10T06:30:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising