ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్‌ను త్వరగా పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2022-12-15T00:32:00+05:30

ఓట రు దరఖాస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రి య త్వరగా పూర్తి చేయాలని ఎన్నిక ల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ సూ చించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 14: ఓట రు దరఖాస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రి య త్వరగా పూర్తి చేయాలని ఎన్నిక ల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ సూ చించారు. బుధవారం అన్ని జిల్లా కలె క్టర్ల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో పలు సూచలు చేశారు. ఓటర్ల నమోదు, ఓటరు జాబితా సవరణ కోసం వచ్చిన దరఖాస్తులను ఈనెల 26లోపు పరిశీలించి డిస్పోజ్‌ చేయా లన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించి సవరించాలన్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేప థ్యంలో అధిక సంఖ్యలో ఓటరు నమోదు జరుగుతందన్నారు. జనా భాకు ఓటర్ల నిష్పత్తి, ఓటర్ల జెండర్‌ నిష్పత్తి ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ సంగీ త సత్యనారాయణ సమాధానమిస్తూ సకాలంలో దరఖాస్తుల స్ర్కూ టినీ పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో సదరం దరఖాస్తుల ద్వారా 18,727 దివ్యాంగ ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. మరో ఐదు రోజుల్లో పోలింగ్‌ కేంద్రాల వారిగా మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేస్తా మని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు వెంకట మాధవ రావు, వీరబ్రహ్మచారి, సింగరేణి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నరసింహ మూర్తి, డీటీ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising