ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని రంగాల్లో గ్రామాల అభివృద్ధి

ABN, First Publish Date - 2022-09-29T06:06:57+05:30

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు.

గజసింగవరంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న రవీందర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంభీరావుపేట, సెప్టెంబరు 28: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని  నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండలం గజసింగవరంలో బుధవారం   మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  రవీందర్‌రావు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పండగలకు దుస్తులను అందిస్తున్న ఘనత ఒక్క టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాల అమలుతోపాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు, పలు కుల సంఘాలు, పాఠశాలలు, ఆస్పత్రుల భవనాల నిర్మాణం జరుగుతున్నాయన్నారు.  సర్పంచ్‌ బాలరాజు, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు మల్లయ్య, నాయకులు రాంరెడ్డి, అశోక్‌, లక్ష్మీనర్సు, మహిళా సంఘం అధ్యక్షురాలు నర్సవ్వ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-09-29T06:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising