ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల్లో అభివృద్ధి

ABN, First Publish Date - 2022-08-04T05:42:46+05:30

- పెద్దపల్లి మండల సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పెద్దపల్లి మండల సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

పెద్దపల్లి రూరల్‌, ఆగస్టు 3 : గత ప్రభుత్వాల పాల నలో జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహ ర్‌రెడ్డి అన్నారు. బుధవారం పెద్దపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ స్ర వంతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హా జరై మాట్లాడారు. గత ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, పింఛన్‌, రైతుబంధుతో పాటు నెల వారిగా అందిస్తున్న వాటిని గ్రామపంచాయతీల ఎదు ట ఏర్పాటుచేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధుల కు సూచించారు. అలాగే పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వ ర్యంలో 4 ఏళ్లుగా సీసీ రోడ్డు పెండింగ్‌లో ఉన్న వాటిని తక్షణమే ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం తో పూర్తిచేయాలన్నారు. కొన్నిరోజలు క్రితం స్టేట్‌ ఫండ్‌ కింద మం డలానానికి 8 కోట్ల రూపాయలు కేటాయించగా వివిధ అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. గ్రామాల్లో మహిళ సంఘాల భవనా లు మంజూరు చేశామని, వాటి పనులు కూడా త్వరగా ప్రారంభిం చాలన్నారు. దీంతోపాటు ఇటీవల వరదల కారణంగా పలు ప్రాంతా ల్లో పూర్తిగా ధ్వంసమైన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపడు తామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామాల్లో ఏవైనా ఇబ్బందులు గ్రామాల వారిగా సమస్యలు దృష్టికి తెస్తే పరిష్కారం చేసేందుకు అధికారులకు సూచిస్తామన్నారు. అభివృద్ధి పనులకు నిధులు ఉన్న వాటిని తక్షణమే వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, సీజనల్‌ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంట్లోనే చెత్త వేరు చేసి సిబ్బందికి అందించాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ రా మ్మూర్తి, ఎంపీడీవో రాజు, పెద్దపల్లి సింగిల్‌విండో చైర్మన్‌ మాదిరెడ్డి నరసింహారెడ్డి, ఏపీవో రమేష్‌బాబు, పంచాయతీరాజ్‌ ఏఈ మధన్‌ మోహన్‌తో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-04T05:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising