ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-12-16T00:49:30+05:30

‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంలో భాగం గా చేపట్టిన నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ డా. గుగులోతు రవి అధికారులను ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-కలెక్టర్‌ గుగులోతు రవి

గొల్లపల్లి, డిసెంబరు 15 : ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంలో భాగం గా చేపట్టిన నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ డా. గుగులోతు రవి అధికారులను ఆదేశించారు. గురువారం గొల్లపల్లి మండ లం చెందోళి, రాఘవ పట్నం గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన మన ఊరు..మన బడి కార్యక్రమాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల ప్రగతి పై సంబంధిత అధికారులను, స్థా నిక ప్రజా ప్రతినిధులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. చెందోళిలో జరు గుతున్న పనుల ప్రగతి గూర్చి కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేస్తూ సర్పంచ్‌ అ లిశెట్టి రవీంధర్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభి నందించారు. ఈ నెల 20 లోపు మన ఊరు..మన బడి కార్యక్రమం ము గుస్తున్న సందర్భంగా ఆ లోపు వంద శాతం పనులను పూర్తి చేసి లక్ష్యాన్ని చేరాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయా గ్రామాల్లో చేపట్టి న క్రీడాప్రాంగణాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ మంద మకరంద్‌, డీఈవో జగన్మోహన్‌ రెడ్డి, తహసీల్దార్‌ దూలం మధుగౌడ్‌, ఎంపీడీవో నవీన్‌ కుమార్‌, ఎంఈవో జమునా దేవి, సర్పంచ్‌లు అలిశెట్టి రవీంధర్‌, రాగం శంకరయ్య, ఎంపీటీసీలు సింగిరెడ్డి మధుకర్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ ఒడ్నాల అంజనేయులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising