‘టాలెంట్ టెస్టు నిర్వహించడం అభినందనీయం’
ABN, First Publish Date - 2022-12-16T00:52:07+05:30
విద్యార్థులకు కామర్స్ టాలెంట్ టెస్టు నిర్వహించడం అభినందనీయ మ ని శాతవాహన యునివర్సిటీ కామర్స్ విభాగాధిప తి డా. హరికాంత్ అభిప్రాయపడ్డారు.
కోరుట్ల, డిసెంబరు 15 : విద్యార్థులకు కామర్స్ టాలెంట్ టెస్టు నిర్వహించడం అభినందనీయ మ ని శాతవాహన యునివర్సిటీ కామర్స్ విభాగాధిప తి డా. హరికాంత్ అభిప్రాయపడ్డారు. పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థు లు, కళాశాల ఉపన్యాసకులు విద్యార్థులకు కామర్స్ టాలెం ట్ టెస్టుతో పాటు ఉపాధి అ వకాశంపై వర్క్‌షాప్ నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ప ర్యవేక్షకుడిగా హరికాంత్ పాల్గొన్నారు. కామర్స్ విద్యా ర్థుల భవిష్యత్తు ఎంతో ఉజ్వ లంగా ఉందన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్ర తిభ ప్రశంసా పత్రాన్ని అం దించి అభినందించారు. ప్రథ మ బహుమతి రూ. 2000 నగదు పారితోషకం అందిం చారు. ఈ కార్యక్రమంలో క ళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాసవి, డాక్టర్ నరేష్, డాక్టర్ సుకప్రభ దేవి, ఉపన్యాసకులు టీ రాజ కుమార్, పూర్వ విద్యార్థులు చెన్న విశ్వనాథం, ప్ర సాద్, మంచాల జగన్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T00:52:09+05:30 IST