ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-01-22T05:58:39+05:30

పట్టణంలోని 14వ వార్డులో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ శుక్రవారం తనిఖీ చేశారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని తనిఖీ చేస్తున కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లిటౌన్‌, జనవరి 21 : పట్టణంలోని 14వ వార్డులో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ప్రక్రియ ఎలా సాగుతోందని అడిగి తెలసుకున్నారు. అంద రు వ్యాక్సినేషన్‌ వేసుకునేలా ప్రొత్సహించాలన్నారు. ఎవరికైనా సందేహాలుంటే నివృ త్తి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో షాహెద సబీర్‌ఖాన్‌, సరిత, సుజారాణి, నాగమణి, తదితరులున్నారు.

Updated Date - 2022-01-22T05:58:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising