సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2022-12-07T00:12:53+05:30
ఈనెల 7వ తేదిన జగిత్యాలలో సీఎం కేసీఆర్ నిర్వహించనున్న పర్య టనను విజయవంతం చేయాలని మంత్రులు తన్నీరు హరీశ్ రావు, కొప్పు ల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
- రాష్ట్ర మంత్రులు, తన్నీరు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్
ఈనెల 7వ తేదిన జగిత్యాలలో సీఎం కేసీఆర్ నిర్వహించనున్న పర్య టనను విజయవంతం చేయాలని మంత్రులు తన్నీరు హరీశ్ రావు, కొప్పు ల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని స మీకృత కలెక్టరేట్ భవనాన్ని, మెడికల్ కళాశాలను, తెలంగాణ భవన్‌ను, మోతే మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ రా క సందర్బంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ పర్యటనను సమిష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు. ఈ కా ర్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేత, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్, చెన్నూరు ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జీవన్ రెడ్డి, బాల్క సుమన్ ఎమ్మెల్సీలు ఎల్ రమణ, కౌశిక్, భాను ప్రకాశ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ చైర్మన్ రాజేశం గౌడ్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావ ణి ప్రవీణ్, కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ సింధూ శర్మ, డీఎస్పీ ప్రకాశ్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:12:57+05:30 IST