ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చదరంగం పోటీలు సృజనాత్మకతను వెలికి తీస్తాయి

ABN, First Publish Date - 2022-05-24T06:08:22+05:30

పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి చదరంగం పోటీలు ఉపయోగ పడుతాయని ఎస్పీ సింధు శర్మ అన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఎస్పీ, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల టౌన్‌, మే 23 : పిల్లల్లో  సృజనాత్మకతను వెలికి తీయడానికి చదరంగం పోటీలు ఉపయోగ పడుతాయని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూన్‌ 5న, నిర్వహించనున్న జిల్లా స్థాయి చదరంగం పోటీల అవగాహన పోస్టర్లను సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ అవోపా అధ్య క్షుడు పబ్బ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆర్య వైశ్య విద్యార్థిని, విద్యార్థులు పో టీలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశా ధికారి వూటూరి నవీన్‌, ఉపాధ్యక్షులు జిల్లా ఉమాకాంత్‌, పెద్ది శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులు రజనీకాంత్‌, నవీన్‌, జిల్లా అవోపా అధ్యక్షుడు రాజే శుని శ్రీనివాస్‌ ఉన్నారు.


Updated Date - 2022-05-24T06:08:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising