ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చల్మెడ ఆసుపత్రికి గ్లోబెల్‌ సంస్థ గుర్తింపు

ABN, First Publish Date - 2022-08-17T06:29:47+05:30

కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌ గ్రామంలోని చల్మెడ ఆసుపత్రికి గ్లోబెల్‌ సంస్థ (డబ్ల్యుఎబిఎ) వరల్డ్‌ అలయన్స్‌ ఫర్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఆక్షన్‌ గుర్తింపు లభించింది.

ప్రశంసాపత్రాన్ని పీడియాట్రిక్‌ విభాగం వైద్యులకు అందిస్తున్న డీన్‌ వాసిం అలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌ రూరల్‌, ఆగస్టు16: కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌ గ్రామంలోని చల్మెడ ఆసుపత్రికి గ్లోబెల్‌ సంస్థ (డబ్ల్యుఎబిఎ) వరల్డ్‌ అలయన్స్‌ ఫర్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఆక్షన్‌ గుర్తింపు లభించింది. ఈ నెల మొదటి వారంలో చల్మెడ ఆసుపత్రి ఫీడియాట్రిక్‌ విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్‌ జిల్లాలో తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా బెస్ట్‌ ఫీడింగ్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులకు గాను గ్లోబెల్‌ సంస్థ గుర్తింపు లభించింది. గ్లోబెల్‌ సంస్థ పంపించిన ప్రశంసా ప్రత్రాన్ని మంగళవారం వైద్యశాల డీన్‌ వాసిం అలీ పీడియాట్రిక్‌ వైద్య విభాగం వైద్యులు వైవి రావు, ప్రొఫెసర్‌ రమ్య, శ్రీదేవి, శేషగిరి, సంధ్య, పిజి పీడియాట్రిక్‌ విభాగం వైద్యులకు అందించారు. 


Updated Date - 2022-08-17T06:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising