ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేబుల్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు పనులను పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-12-16T00:57:25+05:30

కేబుల్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ కాంట్రాక్టర్లను, ఇంజనీ రింగ్‌ అధికారులను ఆదేశించారు.

పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 15: కేబుల్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ కాంట్రాక్టర్లను, ఇంజనీ రింగ్‌ అధికారులను ఆదేశించారు. గురు వారం ఆర్‌అండ్‌బి అధికారులు, కాంట్రా క్టర్లతో కలిసి కేబుల్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు పనులను కలెక్టర్‌ పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తీగల వంతెన అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులను రేయింబవళ్లు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదే శించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి డీఈ రవీందర్‌, ఏఈ రాజశేఖర్‌, అశోక్‌, కాంట్రాక్టర్‌ కమాలుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising