ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన సముదాయాన్ని సిద్ధం చేయాలి

ABN, First Publish Date - 2022-06-14T06:20:17+05:30

పోలీసు కార్యాలయాల భవన సముదాయాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే ఆదేశించారు.

పోలీసు భవన సముదాయాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల క్రైం, జూన్‌ 13: పోలీసు కార్యాలయాల భవన సముదాయాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే  ఆదేశించారు.  సిరిసిల్ల పట్టణంలోని బైపాస్‌ సమీపంలో నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన సముదాయ పనులను సోమవారం   పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు.  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్‌, నాగేంద్రాచారి, రవికుమార్‌, ఏఈ రాజశేఖర్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-14T06:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising