ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైదాపూర్‌లో పోరుబాట

ABN, First Publish Date - 2022-11-26T00:00:15+05:30

సైదాపూర్‌ మండల కేంద్రంలో శక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవీణ్‌రెడ్డి కార్యకర్తలతో కలిసీ ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై డిప్యూటీ తహసీల్దార్‌ మల్లేషంకు వినతీపత్రం అందజేశారు.

సైదాపూర్‌లో డిప్యూటీ తహసీల్దార్‌ వినతిపత్రం అందజేస్తున్న ప్రవీణ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైదాపూర్‌, నవంబరు 25: సైదాపూర్‌ మండల కేంద్రంలో శక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవీణ్‌రెడ్డి కార్యకర్తలతో కలిసీ ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై డిప్యూటీ తహసీల్దార్‌ మల్లేషంకు వినతీపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఽతెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణీ పోర్టల్‌తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ధరణీ పోర్టల్‌ను రద్దు చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులుకు ఎన్నికలల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ పోరుబాట కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాఘవులు, చాడ కొండాల్‌రెడ్డి, పోగు రమేష్‌, మ్యాకల రవిందర్‌, గోనెల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T00:00:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising