ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ దుకాణం మహిళా సంఘాలకు కేటాయించాలి

ABN, First Publish Date - 2022-01-27T06:29:49+05:30

సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 10వ వార్డు చిన్నబోనాలలో ఏర్పాటు చేసే రేషన్‌షాపును మహిళా సంఘాలకు కేటాయించాలని సభ్యులు డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 26 : సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 10వ వార్డు చిన్నబోనాలలో ఏర్పాటు చేసే రేషన్‌షాపును మహిళా సంఘాలకు కేటాయించాలని సభ్యులు డిమాండ్‌ చేశారు.  బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు.  చిన్నబోనాలకు చెందిన వారికి రేషన్‌ షాపు ఇవ్వడంతో  విషయం తెలుసుకున్న  సరస్వతి ఏరియా లెవల్‌ ఫెడరేషన్‌ అధ్వర్యంలో మహిళా సంఘాలకు చెందిన సభ్యులు గణంత్ర వేడుకల్లో పాల్గొన కుండా కలెక్టరేట్‌కు రావడంతో అక్కడే ఉన్న డీఎస్పీ చంద్రశేఖర్‌, రూరల్‌ సీఐ ఉపేందర్‌ అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించారు.   గ్రామంలో 38 స్వశక్తి సంఘాల ఉన్నాయని, తమకు ఇస్తే లబ్ధి జరుగుతుందని అన్నారు. కౌన్సిలర్‌ బోల్గం నాగరాజుగౌడ్‌,  బాలకిషన్‌, సమైఖ్య అధ్యక్షురాలు  అశ్విణి, ఎల్లవ్వ, లావణ్య పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-27T06:29:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising