ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపేద మృతుడి కుటుంబానికి భరోసా

ABN, First Publish Date - 2022-05-29T05:37:46+05:30

మమ్ములను వదిలి వెళ్లినవా నాన్న’ అనే శీర్షికన ఈనెల 24న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి సీఎంవో ప్ర త్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ చలించిపోయారు.

వివరాలు సేకరిస్తున్న చైల్డ్‌ వెల్ఫేర్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

చల్‌గల్‌లో పర్యటించిన చైల్డ్‌వెల్ఫేర్‌ ప్రతినిధి బృందం

జగిత్యాలరూరల్‌, మే 28 : ‘మమ్ములను వదిలి వెళ్లినవా నాన్న’ అనే శీర్షికన ఈనెల 24న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి సీఎంవో ప్ర త్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ చలించిపోయారు. జగిత్యాల రూరల్‌ మం డలం చల్‌గల్‌ గ్రామానికి చెందిన నిరుపేద బాలె లక్ష్మన్‌ మృతుడు కు టుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. చైల్డ్‌వెల్ఫేర్‌ బృందాన్ని లక్ష్మన్‌ ఇంటివద్దకు శనివారం పంపించారు. వారి కుటుంబ వివరాలు సేక రించిన అనంతరం ముగ్గురు కూతుర్లు, కుమారుడికి ఉన్నత విద్య చదివిం చేందుకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని వారికి భరోసా కల్పించారు.  వారికి బియ్యం బ్యాగులను అందించారు. మిగతా వారికుటుంబ స్దితిగతు లను సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు, కలెక్టర్‌ రవినాయక్‌కు వివరి స్తామని పేర్కొన్నారు. వారికి కుటుంబానికి అండగా ఉండేవిధంగా చూస్తా మని భరోసా కల్పించారు.


Updated Date - 2022-05-29T05:37:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising