ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానేరు రివర్‌ఫ్రంట్‌ పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి

ABN, First Publish Date - 2022-03-05T06:18:10+05:30

కరీంనగర్‌కు తలమానికంగా నిలిచే మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనుల ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు.

అధికారులతో చర్చిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 4: కరీంనగర్‌కు తలమానికంగా నిలిచే మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనుల ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్‌ఎండీ ఇరిగేషన్‌ కార్యాలయంలో మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రారంభోత్సవంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రివర్‌ ఫ్రంట్‌ ప్రారంభోత్సవం తేదీ, స్థలం, ఇతరత్రా అంశాలపై చర్చించి, త్వరలోనే సీఎం చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. 

Updated Date - 2022-03-05T06:18:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising