ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడిషనల్‌ కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2022-01-25T06:03:44+05:30

జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా బీఎస్‌ లత సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

అడిషనల్‌ కలెక్టర్‌ను అభినందిస్తున్న రెవెన్యూ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ నాయకుల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా బీఎస్‌ లత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాలలో అడిషనల్‌ కలెక్టర్‌ గా పనిచేస్తున్న రాజేశం 2021 ఏప్రిల్‌లో బదిలీపై వెళ్లినప్పటి నుంచి పో స్టు ఖాళీగా ఉంటోంది. ఖాళీగా ఉన్న జగిత్యాల స్థానంలో పోస్టింగ్‌ కోసం వేయిటింగ్‌లో ఉన్న బీఎస్‌ లతను నియామకం చేస్తూ మూడు రోజుల క్రి తం జీవో నం 132 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు లత జగి త్యాలలోని కలెక్టర్‌ కాంప్లెక్స్‌లో గల అడిషనల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో బా ధ్యతలు స్వీకరించారు. 

ఫజిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బీఎస్‌ లతను సో మవారం జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకులు కలిసి  పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎండీ వకీలు, స్టేట్‌ సెక్రటరీ క్రిష్ణ చైతన్య, నా యకులు మధు గౌడ్‌, తిరుమల్‌ రావు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T06:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising