ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamareddy: నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు మూసివేత

ABN, First Publish Date - 2022-09-14T14:28:54+05:30

నిజాంసాగర్ ప్రాజెక్ట్‎కు వరద తగ్గుముఖం పట్టింది. అధికారులు ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్కు 10,600

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్‎కు వరద తగ్గుముఖం పట్టింది. అధికారులు ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్కు 10,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులుగా కాగా, ప్రస్తుతం 1,404 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802  టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ 16.357 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-09-14T14:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising