ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కేఏ పాల్ విజ్ఞప్తి

ABN, First Publish Date - 2022-12-06T21:54:06+05:30

Hyderabad: అంబేడ్కర్‌ వాదాన్ని నిలబెట్టడం కోసం కేసీఆర్ సహా.. అందరు ముఖ్యమంత్రులు కలసి రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: అంబేడ్కర్‌ వాదాన్ని నిలబెట్టడం కోసం కేసీఆర్ సహా.. అందరు ముఖ్యమంత్రులు కలసి రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్‌ పేరు లేకుండా చేయాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. రూ.3,600కోట్లతో పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఎవరూ ప్రశ్నించకపోవడం దారుణమని పేర్కొన్నారు. దేశంలో దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలకు ఓటు లేకుండా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

Updated Date - 2022-12-06T21:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising