ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ముగ్గురూ నన్ను ఆపాలని చూస్తున్నారు.. : OHRK లో పాల్..

ABN, First Publish Date - 2022-05-21T19:13:57+05:30

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షడు కేఏ పాల్.. ఈ పేరు తెలియని వారు బహుశా ఎవరూ ఉండరేమో.. ఈయన స్క్రీన్‌పై కనపడినా.. మీడియా ముందుకు వచ్చినా నవ్వులే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షడు కేఏ  పాల్.. ఈ  పేరు తెలియని వారు బహుశా ఎవరూ ఉండరేమో.. ఈయన స్క్రీన్‌పై కనపడినా.. మీడియా  ముందుకు వచ్చినా నవ్వులే.. నవ్వులంతే. ఇప్పటి  వరకూ ఆంధ్రప్రదేశ్  రాజకీయాల వరకే పరిమితమైన పాల్.. ఇప్పుడు  తెలంగాణలోనూ ‘సై’ అంటూ సవాళ్లు విసురుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ ముగ్గురు దుష్టరాజకీయ నాయకులు తనను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ అది వారి వల్ల కాదని పాల్ అంటున్నారు.


అంతేకాదు.. తెలంగాణలో కేసీఆర్ కావాలా..? కేఏ పాల్ కావాలా..? అని పోల్ పెడితే ప్రజల నుంచి తనకే మద్దతు లభిస్తుందంటూ ఆయన చెబుతున్నారు. ఇలా ఒకట్రెండు కాదు మరెన్నో సంచలన ప్రకటనలు ‘ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాం వేదికగా చేశారు. ఆయన ఇంకా ఏమేం  ప్రకటనలు  చేశారు..? తెలుగు  రాష్ట్రాలు, దేశ రాజకీయాలపై ఆయన చేసిన హాట్ హాట్ కామెంట్స్‌ ఏంటి..? ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పాల్ ఇప్పుడెందుకిలా అయ్యారు..? అనే ఆసక్తికర విషయాలను ఆదివారం  నాడు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో చూసేయండి..



Updated Date - 2022-05-21T19:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising