ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jurala Projectకు మళ్ళీ వరద ఉధృతి

ABN, First Publish Date - 2022-08-09T15:59:54+05:30

జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ మరోసారి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ (Jurala project) మరోసారి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 58,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 73,717 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి సామర్థ్యం  8.068 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.720 అడుగులకు గాను... ప్రస్తుత నీటి మట్టం 317.700గా నమోదు అయ్యింది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్‌లో 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అలాగే దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్‌లో 240 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 

Updated Date - 2022-08-09T15:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising