ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జువైనల్ హోం నుంచి ఉస్మానియా ఆస్పత్రికి మైనర్ నిందితులు

ABN, First Publish Date - 2022-06-11T17:52:27+05:30

జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో మైనర్ నిందితులను పోలీసులు జువైనల్ హోమ్ నుండి ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో మైనర్ నిందితులను పోలీసులు జువైనల్ హోమ్ నుండి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులందరికీ ఉస్మానియాలోని  ఫోరెన్సిక్ విభాగంలో లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో వైద్య బృందం సాదిద్దున్ మాలిక్‌తో పాటు ఐదుగురు మైనర్ నిందుతులకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మూడు ప్రైవేట్ కార్లలో  నిందితుల్ని  పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ముఖాలకు మాస్కులు వేసి ఒక్కొక్కరిని ఫోరెన్సిక్ విభాగంలోకి తరలిస్తున్నారు. ఈ వైద్య పరీక్షకు సుమారు రెండు గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించనున్నారు. 

Updated Date - 2022-06-11T17:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising