ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వనమా రాఘవ భూదందాపై జాయింట్‌ సర్వే

ABN, First Publish Date - 2022-01-14T00:12:15+05:30

పాతపాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మాహత్యలో ప్రధాన నిందితుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్వంచ: పాతపాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మాహత్యలో ప్రధాన నిందితుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు (రాఘవ) అక్రమ ఆస్తులపై అధికారులు దృష్టి సారించారు. పాల్వంచ మండలం బంగారుజాల గ్రామంలోని రాఘవ పామాయిల్‌ తోటపై అధికారులు దృష్టి పెట్టారు. ఆక్రమణలపై నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు గురువారం బంగారుజాల గ్రామ శివారులోని పామాయిల్‌ తోటను సందర్శించారు. జాయింట్‌ సర్వేలో భాగంగా వనమా రాఘవ సాగులో ఉన్న భూమి రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోకి వస్తుందా? లేక రెవెన్యూ పరిధిలోకి వస్తుందా? అనే విషయాలపై ఆరా తీశారు. ముందుగా కేఎంఎల్‌ మ్యాప్స్‌, గెజిట్‌ నోటిఫికేషన్‌, ల్యాటిట్యూడ్‌, లాంగిట్యూడ్‌ ఆధారంగా ఫారెస్ట్‌ అధికారులు వివరాలు సేకరించినట్లుగా తెలిసింది. రెవెన్యూ అధికారులు కూడా ఆ భూమికి సంబంధించిన హద్దులు ఎక్కడ ఉన్నాయి..? విస్తీర్ణం ఎంత...? దాని స్వభావమేంటి? అనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2022-01-14T00:12:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising