ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ నిర్బంధం వల్లే ధాన్యం దిగుబడి తగ్గింది: జీవన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-04-18T23:37:44+05:30

కేసీఆర్ నిర్బంధం వల్లే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగిబడి తగ్గిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  కేసీఆర్ నిర్బంధం వల్లే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి తగ్గిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరి వేయని రైతులు ఎకరాకు రూ. 25 వేలు నష్టపోయారని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్ల సాగుకు రైతులు దూరం అయ్యారని మండిపడ్డారు. నష్టపోయిన వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని గ్రామాల్లో ధాన్యం సరిగా కొనకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. 

Updated Date - 2022-04-18T23:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising