ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటితో ముగియనున్న ప్రాణహిత పుష్కరాలు

ABN, First Publish Date - 2022-04-24T16:33:26+05:30

ప్రాణహిత పుష్కరాలు తుది అంకానికి చేరాయి. ఆదివారంతో ముగియనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి: ప్రాణహిత పుష్కరాలు తుది అంకానికి చేరాయి. ఆదివారంతో ముగియనున్నాయి. చివరిరోజు కావడంతో ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు ఘాట్లకు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించిన అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.


12 రోజులుగా పుష్కరాలు సాగుతున్నాయి.. వేకువ జామున నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కాళేశ్వరం త్రివేణి సంగమానికి చేరుకొని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 

Updated Date - 2022-04-24T16:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising