ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్టుగూడ వద్ద Pawanకు ఘన స్వాగతం

ABN, First Publish Date - 2022-05-20T16:52:41+05:30

నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెట్టుగూడ వద్ద ఘనస్వాగతం లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెట్టుగూడ వద్ద ఘనస్వాగతం లభించింది. రిజర్వేషన్ల కల్పన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్‌కు గిరిజన సంఘాల నేతలు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం జనసేనాని మీడియాతో మాట్లాడుతూ... పోలీసులు ఉద్యోగాల నియామకాల్లో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. 10శాతం గిరిజన రిజర్వేషన్లు కోసం జనసేన పోరాటం చేస్తోందని తెలిపారు. నిరుద్యోగులు, గిరిజనులకు జనసేన మద్దతుగా నిలబడుతోందన్నారు. విద్యార్థులు తెలంగాణ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 

Updated Date - 2022-05-20T16:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising