ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janareddy : కాంగ్రెస్ పార్టీలో ఇదొక మలుపు

ABN, First Publish Date - 2022-10-17T17:22:39+05:30

చాలా కాలం తరువాత ఏఐసీసీ (AICC) అధ్యక్ష పదవికి డెమొక్రటిక్‌గా ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : చాలా కాలం తరువాత ఏఐసీసీ (AICC) అధ్యక్ష పదవికి డెమొక్రటిక్‌గా ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఇది ఒక మలుపు అని ఆయన పేర్కొన్నారు. ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఎన్నిక సందర్భంగా వివాదాలు మాట్లాడడం సరైంది కాదని తాను భావిస్తున్నానని జానారెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చరిత్ర సృష్టిస్తోందన్నారు. రెండు ప్రభుత్వాలు ఎన్నికపై జవాబు చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు పార్టీలకు అతీతంగా ఓటేస్తారని జానారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-17T17:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising