ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: నాలుగు వాహనాలు ఢీ... ఒకరికి గాయాలు

ABN, First Publish Date - 2022-04-23T13:33:16+05:30

జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై నాలుగు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై నాలుగు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. పూడూర్ స్టేజీ దాటినా తర్వాత  లారీని రెండు వ్యాన్లు ఢీ కొట్టాయి. ఆ వెంటనే కోడి గుడ్ల లోడ్‌తో వెళ్తున్న వాన్ అదుపుతప్పి బోల్తా పడింది.  దీంతో స్థానికులు కోడి గుడ్లను ఎగబడి తీసుకున్నారు. ఈ  ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాలను అక్కడి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-04-23T13:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising