ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ట్రైకలర్‌’ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ABN, First Publish Date - 2022-08-04T10:03:13+05:30

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ట్రైకలర్‌ ప్రాపర్టీస్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. నగరంతోపాటు దేశవ్యాప్తంగా 16 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ట్రైకలర్‌ ప్రాపర్టీస్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. నగరంతోపాటు దేశవ్యాప్తంగా 16 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగాయి. ఆదాయ పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలకు సంబంధించి అందిన సమాచారం మేరకు అధికారులు దాదాపు 20 బృందాలుగా విడిపోయి కంపెనీ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, ముంబై, పట్నా, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో ఈ సోదాలు సాగాయి. కార్యాలయాలతోపాటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ కార్యాలయంతో కలిపి మొత్తం 5 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అనధికార నగదును గుర్తించినట్లు సమాచారం.  

Updated Date - 2022-08-04T10:03:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising