ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపోలో ఆస్పత్రికి ఐఎస్‌ఓ బీఎస్‌ఐ గుర్తింపు

ABN, First Publish Date - 2022-03-16T09:40:53+05:30

అపోలో ఆస్పత్రి.. బ్రిటిష్‌ స్టాండర్డ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌(బీఎ్‌సఐ) నుంచి ఐఎస్‌ఓ 3485:2016 బీఎ్‌సఐ రిజిస్ట్రేషన్‌ సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అపోలో ఆస్పత్రి.. బ్రిటిష్‌ స్టాండర్డ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌(బీఎ్‌సఐ) నుంచి ఐఎస్‌ఓ 3485:2016 బీఎ్‌సఐ రిజిస్ట్రేషన్‌ సాధించింది. ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారిత క్లినికల్‌ అప్లికేషన్లను సమర్ధవంతంగా వినియోగిస్తుండటంతో అపోలోకు ఈ గుర్తింపు దక్కింది. గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం,ఆస్తమా, కాలేయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని ఓ వ్యక్తిలో ముందుగా అంచనా వేసి వారికి తగిన చికిత్స అందించేందుకు అపోలో ఏఐ ఆధారిత అప్లికేషన్లను వాడుతోంది. బీఎ్‌సఐ గుర్తింపు లభించడం గర్వంగా ఉందని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి అన్నారు. క్లినికల్‌ ఏఐ, ఏపీఐ ప్రోగ్రామ్‌ల అభివృద్ధి, నిర్వహణలో అపోలో అవలంభిస్తున్న అత్యుత్తమ విధానానికి బీఎ్‌సఐ గుర్తింపు నిదర్శనమని ఆ సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతా రెడ్డి అన్నారు.

Updated Date - 2022-03-16T09:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising