ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర వజ్రోత్సవ లోగో ఆవిష్కరణ

ABN, First Publish Date - 2022-08-04T10:03:44+05:30

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22వరకు రాష్ట్రంలో సాంస్కృతిక, క్రీడా, సామాజిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వజ్రోత్సవ కమిటీ చైర్మన్‌, ఎంపీ కే.కేశవరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

22 వరకు వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు: కేకే 

రవీంద్రభారతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22వరకు రాష్ట్రంలో సాంస్కృతిక, క్రీడా, సామాజిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వజ్రోత్సవ కమిటీ చైర్మన్‌, ఎంపీ కే.కేశవరావు తెలిపారు. ప్రత్యేక లోగోను ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, సీఎం ఆఫీస్‌ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివా్‌సలతో కలిసి  సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకొని  కార్యక్రమాలను రూపొందించామన్నారు.

Updated Date - 2022-08-04T10:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising