ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

International Drugs Rocket ముఠా గుట్టు రట్టు చేసిన రాచకొండ పోలీసులు

ABN, First Publish Date - 2022-12-20T10:48:04+05:30

ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ గుట్టును రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఒక నైజిరియన్‌తో పాటు మరో నిందితున్ని కూడా అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

International Drugs Rocket : ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ గుట్టును రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఒక నైజిరియన్‌తో పాటు మరో నిందితున్ని కూడా అరెస్ట్ చేశారు. అలాగే అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాను సైతం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ సప్లై ముఠా వచ్చేసి ముంబై నుంచి హైదరాబాద్‌కు సదరు డ్రగ్స్ సప్లై చేస్తోంది. నిందితుల నుంచి 30 గ్రాముల MDMA, డగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా వచ్చేసి రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తోంది. నిందితుల నుంచి 45 గ్రాముల హెరాయిన్‌ను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం నిందితులను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.

Updated Date - 2022-12-20T10:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising